
Minister For PRRD TELANGANA
3.0K subscribers
About Minister For PRRD TELANGANA
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారి సమాచారం
Similar Channels
Swipe to see more
Posts

State Commission for Protection of Child Rights (SCPCR), Telangana Marks International Day Against Child Labour with Awareness Initiatives Across the State On the occasion of International Day Against Child Labour, the State Commission for Protection of Child Rights (SCPCR), Telangana, in collaboration with the Department of Women Development and Child Welfare (WCD), launched a week-long awareness campaign to reinforce the message of “End Child Labour. As a symbolic start to this important campaign, Honourable Minister for Women and Child Welfare along with SCPCR Chairperson Smt. formally inaugurated a thematic awareness poster. The event underscored the government’s commitment to eliminate child labour through proactive policies, community participation, and strict enforcement of laws. To amplify this message at the grassroots level, the Commission issued official communication to all District Collectors across Telangana, requesting them to conduct district-level awareness programs from June 12 2025. In a significant public engagement effort, the Commission organizing a public meeting at the historic Charminar on June 12, 2025, to raise public awareness and call for collective action.chairperson invited Minister WCD for the said meeting. Key Highlights: Launch of child labour awareness poster by Minister & SCPCR Chairperson Communication sent to all District Collectors for week-long district campaigns Public meeting and cultural awareness event held at Charminar, chairperson invited Minister for the 22th public meeting. Strong call to action by the Minister and SCPCR Chairperson to eradicate child labour from Telangana The SCPCR reaffirmed its vision of ensuring “Every Child in Telangana is Safe, Protected, and Empowered.” Citizens, departments, and communities are urged to report instances of child labour and join the movement towards a child-labour-free Telangana.


హైదరాబాద్ లోని మాసబ్ టాంక్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గిరిజన కెఫెటేరియా, ఆలయాల ఏర్పాటు ట్రైబల్ కేఫ్, ఆలయాలను ప్రారంభించిన పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క


డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ ను శాలువాతో సత్కరించిన మంత్రి సీతక్క, ఎస్ టి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు


*ట్రైబల్ కేఫ్, ట్రైబల్ టెంపుల్స్* హైదరాబాద్ లోని మాసబ్ టాంక్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గిరిజన కెఫెటేరియా, ఆలయాల ఏర్పాటు ట్రైబల్ కేఫ్, ఆలయాలను ప్రారంభించిన పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క గిరిజనులు, అటవీ ప్రాంత వాసులకే పరిమితమైన చిరు, తృణ ధాన్యాలు.. కల్తీకి తావులేని సహజ సిద్ధమైన ఆటవీ ఉత్పత్తులతో తయారుచేసిన చిరుతిళ్లు, వంటకా లను రాష్ట్ర ప్రజలందరికి రుచి చూపేందుకు సర్కారు ట్రైబల్ కెఫ్ ఏర్పాటు అటవీ ఉత్పత్తు లతో తయారుచేసిన చిరుతిళ్లు, ఇతర వంటకాలను ప్రజలందరికీ పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద గల తెలుగు సంక్షేమ భవన్లో గిరిజన మ్యూజియం ముందు గిరిజన ఆహారశాల పేరుతో స్టాల్ ఏర్పాటు చేస్తోంది. 20 రకాల ట్రైబల్ వంటకాలు ను అందుబాటు లో ఉంచిన గిరిజనులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉట్నూరు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏటూరు నాగారం ఐటీడీఏలు.. ప్రతి ఒక్కరికీ నోరూ రించే స్వీట్లు, గారెలు తదితర చిరు తిళ్లు, ఇతర ఇతర వంటకాల తయారీ చేయిస్తూ అటవీ ప్రాంత వాసులకు స్వయం ఉపాధి కల్పిస్తున్నాయి. గిరిజన ఆహారం పేరుతో స్టాల్ కూర్చొని తినేందుకు గుడిసె థీమ్ తో చెక్క టేబుల్ ఏర్పాటు పాల్గొన్న Mla లు పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ కోవా లక్ష్మి అనిల్ జాదవ్, ట్రై కార్ చైర్మన్ బిలయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, ఇతర అధికారులు


*పునఃప్రారంభమైన అంగన్వాడి కేంద్రాలు – చిన్నారులకు గ్రాండ్ వెల్కమ్* వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద చిన్నారులకు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ప్రారంభ దినం సందర్భంగా ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ’ లంచ్‌లో వడ్డించారు. పిల్లలు ఆనందంగా భోజనం చేయగా, ఎగ్ బిర్యానీను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం గమనార్హం. ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్లు, హాజరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టేస్ట్, న్యూట్రిషన్ రెండింటినీ సమపాళ్లలో అందిస్తూ అంగన్వాడీలపై పిల్లలు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందన్న విశ్వాసంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు పదుల సంఖ్యలో అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. అందిస్తున్న ఆహారం, విద్యా సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలించిన కమిషన్ హర్షం వ్యక్తం చేసింది.

గిరిజన మ్యూజియం ను కలియ తిరిగి గిరిజనుల సంస్కృతి, పోరాటం, తెగల చిత్రాలను ఆసక్తిగా తిలకించిన మంత్రి సీతక్క గిరిజన ఆడిటోరియంలో ప్రదర్శించిన ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం పోరాటం, అమరత్వం ఇతివృతంగా రూపొందించిన కొమరం భీమ్ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనను గిరిజన ఆదివాసి mla లతో ఆసక్తిగా వీక్షించిన మంత్రి సితక్క
