Minister For PRRD TELANGANA
February 12, 2025 at 12:14 PM
ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హజరు కావాలిన సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు
సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 2 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం
👍
1