Minister For PRRD TELANGANA
February 14, 2025 at 10:03 AM
ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ కొండాయి గోవిందరాజులు నాగులమ్మ,సారలమ్మ జాతర కు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు