Minister For PRRD TELANGANA
Minister For PRRD TELANGANA
February 16, 2025 at 02:43 AM
*దేశానికి రోల్ మోడల్ గా ములుగు కంటైనర్ పాఠశాల* ములుగు నియోజకవర్గంలోని బంగారు పల్లి లో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క ములుగు లోని అటవీ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో శాశ్వత భవనాలు సాధ్యం కాని చోట కంటైనర్ పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న మంత్రి సీతక్క ఇప్పటికే రెండు స్కూల్స్, ఒక ఆసుపత్రి ఏర్పాటు కంటైనర్ స్కూల్ విజయ గాదను X లో పోస్ట్ చేసిన Aicc INC INDIA లో కంటైనర్ స్కూల్ వీడియో ఆటంకాలను అధిగమించి ప్రతి చిన్నారికి విద్యనందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం అంటూ ప్రశంస విరబూసిన విద్య హక్కు చట్టం అంటూ కితాబు

Comments