
Minister For PRRD TELANGANA
February 17, 2025 at 08:02 AM
బీజేపీ విద్వేష విద్వాంసాలు కావాలో..కాంగ్రెస్ శాంతి సమానత్వం అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలి
కుల గణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ మతంపై చర్చ చేస్తున్నారు
పదేళ్లుగా దేశం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం బిజెపి చేసింది ఏమీ లేదు
విభజన రాజకీయాలతో పదవులు పొందటం బిజెపి నేతల నైజం
రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే మనిషి కాదు
త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం, సమసమాజ లక్ష్యం కోసం రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు
అదాని ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయటం లేదు
అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యం
బిజెపి విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు లోన్ అవుతుంది
తొలి ప్రధాని నెహ్రూ గారి నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు చేపట్టిన సంస్కరణలే ఈరోజు దేశాన్ని నిలబెడుతున్నాయి
రాజ్యాంగ మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ నిర్దేశ ప్రసంగాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు
అన గారిన వర్గాలు, పేద ప్రజలంటే బిజెపికి పట్టదు
ప్రజలంతా బిజెపి నైజాన్ని గ్రహించాలి
👍
1