All India Ghattamaneni Charitable Trust
All India Ghattamaneni Charitable Trust
February 2, 2025 at 04:53 PM
*ఆర్థిక,సహాయం అందించారు* *ఆల్ ఇండియా ఘట్టమనేని చారిటబుల్ ట్రస్ట్, కృష్ణ గారు మహేష్ బాబు అభిమానుల గ్రూప్స్ వారు జనవరినెల (73) వ సహాయం గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యులు వేజండ్ల రామకృష్ణ గారి భార్య బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యం నిమిత్తం మన గ్రూప్ తరపున 20116  ఈ రోజు మన గ్రూప్ అడ్మిన్ షావుల్ చే అందజేయబడినది .ఈ కార్యక్రమంలో మన గ్రూప్ సభ్యులు ఇన్నమురి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సహాయానికి సహకరించిన  అభిమానులకు ధన్యవాదములు.
Image from All India Ghattamaneni Charitable Trust: *ఆర్థిక,సహాయం అందించారు*   *ఆల్ ఇండియా ఘట్టమనేని చారిటబుల్ ట్రస్ట్, కృ...
🙏 2

Comments