
All India Ghattamaneni Charitable Trust
February 17, 2025 at 05:04 AM
చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో రోజూ 4 ఆటలతో 100 రోజులు ఆడిన చిత్రం మురారి. ఇదే రామకృష్ణ థియేటర్లో మహేష్ నటించిన వరుస 4 చిత్రాల్లో 3 చిత్రాలు 100 డేస్ ప్రదర్శింపబడి రికార్డు సృష్టించింది. 1.రాజకుమారుడు - 100 డేస్. 2.యువరాజు - 100 డేస్ 3.మురారి - 100 డేస్ రోజూ 4 ఆటలతో డైరెక్ట్ రన్నింగ్ రికార్డు.

🙏
1