T.G.Bharath
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 18, 2025 at 06:07 AM
                               
                            
                        
                            అందరికీ నమస్కారం 🙏
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాలలో జాబ్ మేళా జరుగుతోంది. కావున నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
 ఇట్లు 
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టి.జి భరత్ గారి కార్యాలయం.
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            💐
                                        
                                    
                                        
                                            👌
                                        
                                    
                                    
                                        53