T.G.Bharath WhatsApp Channel

T.G.Bharath

2.2K subscribers

Verified Channel

About T.G.Bharath

Minister for industries, commerce and food processing. Andhra Pradesh

Similar Channels

Swipe to see more

Posts

T.G.Bharath
T.G.Bharath
6/3/2025, 2:22:34 PM

https://x.com/tgbharath/status/1929544099004400104?t=Kn80NgQrstLcl_q-CgMeRQ&s=19

❤️ 👍 🙏 😂 💐 🚩 46
T.G.Bharath
T.G.Bharath
6/3/2025, 12:23:10 PM
❤️ 👍 🙏 👏 ✈️ 👌 😂 🚩 77
Image
T.G.Bharath
T.G.Bharath
6/9/2025, 2:48:01 PM
❤️ 👍 🙏 👌 👏 🥳 💚 149
Image
T.G.Bharath
T.G.Bharath
6/7/2025, 2:55:48 AM
❤️ 🙏 👍 💐 🇮🇳 😂 🤝 82
Image
T.G.Bharath
T.G.Bharath
5/20/2025, 11:54:49 AM

*క‌ర్నూలు-విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీసు* క‌ర్నూలు జిల్లా ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌. క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు విమాన సౌక‌ర్యం ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. జులై 2వ తేదీ నుండి ఈ స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇప్పుడు సోమ‌వారం, బుధ‌వారం, శుక్ర‌వారాల్లో ఈ స‌ర్వీసు న‌డుస్తుంది. త్వ‌ర‌లో ప్ర‌తి రోజూ ఈ విమాన స‌ర్వీసు న‌డుపుతామ‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు గారు తెలిపారు. క‌ర్నూలు పారిశ్రామిక అభివృద్ధిలో ఈ విమాన స‌ర్వీసు ఎంతో కీల‌కం కానుంది. నేను అడిగిన వెంట‌నే దీనిపై దృష్టి సారించి క‌ర్నూలు - విజ‌య‌వాడ‌ మ‌ధ్య‌ విమాన స‌ర్వీసు తీసుకొచ్చిన‌ కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు గారికి కర్నూలు ప్రజల తరపున నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. #KurnoolMLA #ministerindcomfood #Janamkosamebharath #Janamthobharath #Tgv_Bharath #Kurnool

❤️ 👍 🙏 👏 💐 ✌️ 👌 125
Image
T.G.Bharath
T.G.Bharath
6/1/2025, 1:47:28 PM

అందరికి నమస్కారం🙏 వార్డు ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, కో క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, నియోజకవర్గ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఏదైనా కార్యక్రమానికి మరియు సమావేశాలకు సంబంధించి మన కార్యాలయం నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే అందరూ పరిగణలోకి తీసుకోగలరని తెలియజేస్తున్నాము. ఇట్లు మంత్రివర్యులు శ్రీ టి.జి.భరత్ గారి కార్యాలయము.

👍 ❤️ 🙏 💛 😂 💐 😍 106
T.G.Bharath
T.G.Bharath
5/18/2025, 3:44:03 PM
❤️ 🙏 👍 ✌️ 👌 💐 💛 🚩 113
Image
T.G.Bharath
T.G.Bharath
2/18/2025, 6:07:11 AM

అందరికీ నమస్కారం 🙏 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాలలో జాబ్ మేళా జరుగుతోంది. కావున నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఇట్లు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టి.జి భరత్ గారి కార్యాలయం.

Post image
👍 🙏 ❤️ 💐 👌 53
Image
T.G.Bharath
T.G.Bharath
2/5/2025, 2:40:37 PM
Post image
❤️ 🙏 👍 👏 ✌️ 👌 💐 45
Image
T.G.Bharath
T.G.Bharath
2/20/2025, 5:14:20 AM

Honored to represent Andhra Pradesh at the Gulf Food Expo, showcasing our state's vibrant food processing sector on the global stage. Under the visionary leadership of Hon'ble Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, Andhra Pradesh is emerging as a hub for food innovation, sustainability, and investment. Engaging with global industry leaders, we are committed to strengthening partnerships that drive growth and create new opportunities in the food processing industry. #GulfFoodExpo #AndhraPradesh #FoodProcessing #InvestInAP #LeadershipOfCBN #Janamthobharath #Janamkosamebharath #Tgv_Bharath #Kurnool #KurnoolMLA

Post image
❤️ 🙏 👍 👌 ✌️ 👏 🤝 49
Image
Link copied to clipboard!