Sri Pranava Peetham - Vidyanidhi
Sri Pranava Peetham - Vidyanidhi
January 31, 2025 at 03:55 AM
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః *పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము జయము* 🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜 ప్రణవ పద్మాకరం ఫిబ్రవరి -2025 🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜 🦢 *సంపాదకీయం* 🦢 పూజ్యగురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంపాదకీయంలో 🐘 *మాఘ మాసము గురించి, ప్రణవ పీఠం వార్షికోత్సవము గురించి అనేక వివరములను తెలియజేసారు* పూర్తి వివరముల కొఱకు 1వ పేజీని సందర్శించండి. 🌺 *ఐశ్వర్యయోగం* 🌺 🌳 *లలితా సహస్రనామముల నుండి విలాసినీ అను దివ్య నామమునకు అర్థమును తెలియజేసారు పూజ్య గురుదేవులు* 🦜 *శరీరం పాలిపోయి, చుఱుకు దనం లేకుండా బాధపడే వారు తఱుచుగా తలనొప్పితో బాధపడేవారు అమ్మను ఎలా పూజించాలో తెలియజేసారు* పూర్తి వివరముల కొఱకు 5వ పేజీని సందర్శించండి. 🐘 *ఫిబ్రవరి-2025 సంచిక కొఱకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు లింక్ ద్వారా పొందవచ్చు*🐘 https://srivaddipartipadmakar.org/pranava_patrika/pranava-padmakaram-feb25/ 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
🙏 1

Comments