Sri Pranava Peetham - Vidhyanidhi WhatsApp Channel

Sri Pranava Peetham - Vidhyanidhi

1.8K subscribers

About Sri Pranava Peetham - Vidhyanidhi

Brahmasri Vaddiparti Padmakar Official https://srivaddipartipadmakar.org

Similar Channels

Swipe to see more

Posts

Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
3/1/2025, 12:43:36 PM

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 ప్రణవ పద్మాకరం మార్చ్-2025 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః *పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము జయము* 🦢 *సంపాదకీయం* 🦢 పూజ్యగురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంపాదకీయంలో 🐘 *ఫాల్గుణ మాసము గురించి, ఉగాది గురించి అనేక వివరములను తెలియజేసారు* పూర్తి వివరముల కొఱకు 1వ పేజీని సందర్శించండి. 🏵️*ఐశ్వర్యయోగం* 🏵️ 🦜 *లలితా సహస్రనామముల నుండి క్షేత్రస్వరూపా అను దివ్య నామమునకు అర్థమును తెలియజేసారు పూజ్య గురుదేవులు* 🦜 *నిగ్రహం కోల్పోయి వివాదములలో చిక్కుకున్న వారు ఈ నామముతో అమ్మను పూజించి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలియజేసారు* పూర్తి వివరముల కొఱకు 6వ పేజీని సందర్శించండి. 🏔️ *మార్చ్-2025 సంచిక కొఱకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు లింక్ ద్వారా పొందవచ్చు*🏔️ https://srivaddipartipadmakar.org/pranava_patrika/pranava-padmakaram-mar25//// 🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭

🙏 2
Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/28/2025, 11:06:56 AM
Post image
Image
Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/28/2025, 6:13:25 PM

Jaya Sri Rama, Sri Vidhyanidhi Volunteer Opportunity: We have a volunteer opportunity to assist in managing the summer courses, both on weekends and weekdays. If you're interested, please join us! https://chat.whatsapp.com/CXEdxkcFHAK8bta71OIUra

Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/28/2025, 11:05:57 AM

శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః *శ్రీ ప్రణవ పీఠం - విద్యా నిధి :-* *Volunteer Opportunity for Zoom Admins* పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగ వేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ.. విద్య అనగా మనలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీయడం. పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవ పీఠం శిష్య బృందం విద్యా నిధి అనబడే కార్యక్రమం తో పిల్లలకు విద్య ద్వారా సంస్కృతిని అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగం గా తమ వంతు సహకారం అందించి శ్రీ గురు సేవ లో పాత్రులు కావటానికి ఆసక్తి ఉన్న వారిని కింది google form ను పూర్తి చేయవలసింది గా మనవి. *అనుభవం లేని వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది* https://forms.gle/zuF2wR68qnyQu9GX9 ధన్యవాదములు 🙏🏻 బలం విష్ణోః ప్రవర్థతాం బలం గురోః ప్రవర్థతాం

Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/26/2025, 6:14:13 PM
Post image
🙏 1
Image
Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/26/2025, 5:34:19 PM

By our Sri vidyanidhi students

Post image
❤️ 🙏 8
Image
Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/2/2025, 10:51:55 AM
❤️ 👍 5
Image
Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/1/2025, 4:35:55 PM

*Mandala Art Class* శ్రీ మహాగణాధిపతయే నమః 🙏 శ్రీ గురుభ్యో నమః 🙏 పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏 విషయం: *Mandala Art* *విద్యా నిధి లో మండల ఆర్ట్ క్లాస్ ప్రారంభిస్తున్నాం. Basic నుండీ నేర్పబడుతోంది ఆసక్తి గల విద్యార్థులు ప్రతి ఆదివారం class కి చేరండి.* తేదీ: *Every Sunday* సమయం: *10:30AM to 12:00PM IST* ఆసక్తి గల విద్యార్థులు ముందుగా కింద ఇవ్వబడిన వస్తువులు (Stationery Items) సిద్ధముగా ఉంచుకోవాలి. *List for Mandala Art 🎨* *Material Required*: 1).White plane notebook. 2).Pencil ✏️ 3).Scale 📏 4).Eraser 5).A black gel pen 🖋️ 6).One point divider 7). Protractor 8).Orange ,Blue and green gel pens *Art Class Discipline Rules* (1) Students should sit on a mat. (2) Students should keep all things that are needed for the class ready (3) It is the duty of the students to tidy up after their class (4) Children should take elders help for cutting as needed ఈ క్రింద ఇవ్వబడిన జూమ్ లింకు ద్వారా పైనచెప్పిన సమయం లో చేరగలరు. 👇👇👇👇 https://us02web.zoom.us/j/81536080518?pwd=c2IyckVHYzl3UGxmUmYrSUhGa01GQT09 *Meeting ID 81536080518* *Pass code:943587* *ముఖ్య గమనిక:-* ఈ *Mandala ART Class* లొ చేరడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. పైన ఇవ్వబడిన లింక్ ద్వారా క్లాస్ లో చేరగలరు. *ఆసక్తి గల విద్యార్థులు ఈ విషయము గమనించి పాల్గొనవలసినదిగా మనవి.* *ధన్యవాదములు* బలం విష్ణోః ప్రవర్థతాం !! బలం గురోః ప్రవర్థతాం !!

🙏 😂 3
Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/3/2025, 12:45:06 AM

శ్రీ మహాగణాధిపతయే నమః   శ్రీ గురుభ్యోనమః For International Students (AUSTRALIA, USA, & CANADA) శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి -  అంతర్జాలంలో  శిక్షణా తరగతుల కార్యక్రమం   పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా ఈ క్రింది తరగతులకు శిక్షణ ఇస్తున్నాము. 1) తెలుగు లెవెల్ -1 (ITL1B4) -  రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.            2) తెలుగు లెవెల్ -2 (ITL1B2) -  రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 3) వేదిక్ మ్యాథ్స్ (Addition) (VMA8) - రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 4) శ్రీ శ్రీమద్భగవద్గీత (SBGB12) - రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 5) గురు పాదుకా స్తోత్రం(GPS1) - రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.    ఆసక్తి గల  వారు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని గూగుల్ ఫారం తో రిజిస్టర్ కాగలరు    Google form link: https://forms.gle/6pFoDzyKTAjHgAX46 రిజిస్టర్ చేసుకున్న తరువాత వచ్చే వాట్సప్ ఛానల్ లో చేరగలరు. Join Whatsapp Vidhyanidhi Channel -  https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40 ధన్యవాదములు బలం విష్ణోః ప్రవర్ధతాం!! బలం గురోః ప్రవర్ధతాం!!

Sri Pranava Peetham - Vidhyanidhi
Sri Pranava Peetham - Vidhyanidhi
2/2/2025, 6:26:59 AM

శ్రీ మహాగణాధిపతయే నమః🙏 శ్రీ గురుభ్యో నమః 🙏 Sri Pranava Peetham - Sri Vidhyanidhi Art Class పూజ్య గురుదేవులు *బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగవేణి మాతృ* పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏 *Session Timing:* Every Sunday at 2:30PM –4:00PM IST ఆసక్తి గల విద్యార్థులు ముందుగా కింద ఇవ్వబడిన వస్తువులు *(Stationery Items)* సిద్ధముగా ఉంచుకోవాలి. *List for Art Classes 🎨* *Material Required:* 1).Drawing book (white paper unruled, 90GMS or more). 2).Drawing pencil (HB/ 2B/ 3B)✏. 3).Scale 📏 4).Eraser 5).Compass *Pranava Peetham - Vidhyanidhi Art Class Discipline Rules* (1) Students should sit on a mat. (2) Students should keep all things that are needed for the class ready (3) It is the duty of the students to tidy up after their class (4) Children should take elders help for cutting as needed All the students must join before 15 Min. Late joiners are not allowed . *Zoom link:* https://us02web.zoom.us/j/81536080518?pwd=c2IyckVHYzl3UGxmUmYrSUhGa01GQT09 Meeting ID 81536080518 Pass code:943587 ధన్యవాదములు బలం విష్ణోః ప్రవర్థతాం !! బలం గురోః ప్రవర్థతాం !!

🙏 1
Link copied to clipboard!