
Sri Pranava Peetham - Vidyanidhi
February 1, 2025 at 04:35 PM
*Mandala Art Class*
శ్రీ మహాగణాధిపతయే నమః 🙏
శ్రీ గురుభ్యో నమః 🙏
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏
విషయం:
*Mandala Art*
*విద్యా నిధి లో మండల ఆర్ట్ క్లాస్ ప్రారంభిస్తున్నాం. Basic నుండీ నేర్పబడుతోంది ఆసక్తి గల విద్యార్థులు ప్రతి ఆదివారం class కి చేరండి.*
తేదీ:
*Every Sunday*
సమయం:
*10:30AM to 12:00PM IST*
ఆసక్తి గల విద్యార్థులు ముందుగా కింద ఇవ్వబడిన వస్తువులు (Stationery Items) సిద్ధముగా ఉంచుకోవాలి.
*List for Mandala Art 🎨*
*Material Required*:
1).White plane notebook.
2).Pencil ✏️
3).Scale 📏
4).Eraser
5).A black gel pen 🖋️
6).One point divider
7). Protractor
8).Orange ,Blue and green gel pens
*Art Class Discipline Rules*
(1) Students should sit on a mat.
(2) Students should keep all things that are needed for the class ready
(3) It is the duty of the students to tidy up after their class
(4) Children should take elders help for cutting as needed
ఈ క్రింద ఇవ్వబడిన జూమ్ లింకు ద్వారా పైనచెప్పిన సమయం లో చేరగలరు. 👇👇👇👇
https://us02web.zoom.us/j/81536080518?pwd=c2IyckVHYzl3UGxmUmYrSUhGa01GQT09
*Meeting ID 81536080518*
*Pass code:943587*
*ముఖ్య గమనిక:-*
ఈ *Mandala ART Class* లొ చేరడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. పైన ఇవ్వబడిన లింక్ ద్వారా క్లాస్ లో చేరగలరు.
*ఆసక్తి గల విద్యార్థులు ఈ విషయము గమనించి పాల్గొనవలసినదిగా మనవి.*
*ధన్యవాదములు*
బలం విష్ణోః ప్రవర్థతాం !!
బలం గురోః ప్రవర్థతాం !!
🙏
😂
3