Sri Pranava Peetham - Vidyanidhi
Sri Pranava Peetham - Vidyanidhi
February 3, 2025 at 12:45 AM
శ్రీ మహాగణాధిపతయే నమః   శ్రీ గురుభ్యోనమః For International Students (AUSTRALIA, USA, & CANADA) శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి -  అంతర్జాలంలో  శిక్షణా తరగతుల కార్యక్రమం   పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా ఈ క్రింది తరగతులకు శిక్షణ ఇస్తున్నాము. 1) తెలుగు లెవెల్ -1 (ITL1B4) -  రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.            2) తెలుగు లెవెల్ -2 (ITL1B2) -  రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 3) వేదిక్ మ్యాథ్స్ (Addition) (VMA8) - రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 4) శ్రీ శ్రీమద్భగవద్గీత (SBGB12) - రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 5) గురు పాదుకా స్తోత్రం(GPS1) - రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.    ఆసక్తి గల  వారు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని గూగుల్ ఫారం తో రిజిస్టర్ కాగలరు    Google form link: https://forms.gle/6pFoDzyKTAjHgAX46 రిజిస్టర్ చేసుకున్న తరువాత వచ్చే వాట్సప్ ఛానల్ లో చేరగలరు. Join Whatsapp Vidhyanidhi Channel -  https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40 ధన్యవాదములు బలం విష్ణోః ప్రవర్ధతాం!! బలం గురోః ప్రవర్ధతాం!!

Comments