
Sri Pranava Peetham - Vidyanidhi
February 15, 2025 at 07:19 AM
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః
*శ్రీ ప్రణవ పీఠం - విద్యా నిధి :-*
*Volunteer Opportunity for Zoom Admins*
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగ వేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ..
విద్య అనగా మనలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీయడం.
పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవ పీఠం శిష్య బృందం విద్యా నిధి అనబడే కార్యక్రమం తో పిల్లలకు విద్య ద్వారా సంస్కృతిని అందించే ప్రయత్నం చేస్తోంది.
అందులో భాగం గా తమ వంతు సహకారం అందించి శ్రీ గురు సేవ లో పాత్రులు కావటానికి ఆసక్తి ఉన్న వారిని కింది google form ను పూర్తి చేయవలసింది గా మనవి.
*అనుభవం లేని వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది*
https://forms.gle/zuF2wR68qnyQu9GX9
ధన్యవాదములు 🙏🏻
బలం విష్ణోః ప్రవర్థతాం
బలం గురోః ప్రవర్థతాం