Sri Pranava Peetham - Vidyanidhi
Sri Pranava Peetham - Vidyanidhi
February 23, 2025 at 08:25 AM
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 ప్రణవపద్మాకరం-ఫిబ్రవరి, 2025 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః *🙏పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము జయము🙏* *🪻పురాణంలో మహిళలు(ఉత్తర)🪻* పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ఆశీస్సులతో శ్రీమతి గాయత్రి సుబ్రహ్మణ్యం గారు పురాణం లో మహిళలు శీర్షికలో ఉత్తర గురించి తెలియజేసారు,ఉత్తర యొక్క ప్రాముఖ్యమును సవివరముగా అందించారు. *💐గురుదేవుల జీవనకవనం 💐* గురు సేవ, గురు స్మరణ వలన ఎటువంటి ఆపదను అయినా ఎదుర్కొని విజయము సాధించగలము.పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి  జీవిత విశేషములను గురుభక్తులకు *గురుదేవుల జీవన కవనము* అను పేరుతో అందిస్తున్నారు,శ్రీ ప్రణవ పీఠ శిష్య బృందం,గురు భక్తులు అందరము భక్తితో పారాయణ చేసుకొని గురుమహిమను తెలుసుకొని గురుకృపను పొందుదాం. https://srivaddipartipadmakar.org/pranava_patrika/pranava-padmakaram-feb25/ 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

Comments