Sri Pranava Peetham - Vidyanidhi
Sri Pranava Peetham - Vidyanidhi
March 1, 2025 at 12:43 PM
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 ప్రణవ పద్మాకరం మార్చ్-2025 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః *పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము జయము* 🦢 *సంపాదకీయం* 🦢 పూజ్యగురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంపాదకీయంలో 🐘 *ఫాల్గుణ మాసము గురించి, ఉగాది గురించి అనేక వివరములను తెలియజేసారు* పూర్తి వివరముల కొఱకు 1వ పేజీని సందర్శించండి. 🏵️*ఐశ్వర్యయోగం* 🏵️ 🦜 *లలితా సహస్రనామముల నుండి క్షేత్రస్వరూపా అను దివ్య నామమునకు అర్థమును తెలియజేసారు పూజ్య గురుదేవులు* 🦜 *నిగ్రహం కోల్పోయి వివాదములలో చిక్కుకున్న వారు ఈ నామముతో అమ్మను పూజించి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలియజేసారు* పూర్తి వివరముల కొఱకు 6వ పేజీని సందర్శించండి. 🏔️ *మార్చ్-2025 సంచిక కొఱకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు లింక్ ద్వారా పొందవచ్చు*🏔️ https://srivaddipartipadmakar.org/pranava_patrika/pranava-padmakaram-mar25//// 🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
🙏 2

Comments