Kolusu Parthasarathy (AP Housing Department)
Kolusu Parthasarathy (AP Housing Department)
February 21, 2025 at 02:13 PM
నూజివీడు పట్టణంలోని BIS పాఠశాలలో MLC ఎలక్షన్ కాంపెయిన్ లో పాల్గొని కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరిన రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారు
❤️ 1

Comments