
Kolusu Parthasarathy (AP Housing Department)
793 subscribers
About Kolusu Parthasarathy (AP Housing Department)
Minister for Housing, Information & Public Relations | MLA ~ Nuzvid Constituency Government of Andhra Pradesh Telugu Desam Party
Similar Channels
Swipe to see more
Posts

Kolusu Parthasarathy (AP Housing Department)
6/12/2025, 2:43:03 PM
నూజివీడు ప్రజలు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఇండోర్ స్టేడియం పునః నిర్మాణంకు నోచుకుంది మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి కృషితో రాష్ట్ర ప్రభుత్వం 1.70 కోట్ల రూపాయలు కేటాయించగా నేడు శంకుస్థాపన చేసి పునః ప్రారంభ పనులు ప్రారంభించారు

Image

Kolusu Parthasarathy (AP Housing Department)
6/12/2025, 2:54:01 PM
కొలుసు పార్థసారధి అనే నేను… ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం..! కూటమి పాలనకు నేటితో ఏడాది..!! #సుపరిపాలనలోతోలిఅడుగు
Video