Kolusu Parthasarathy (AP Housing Department)
February 23, 2025 at 05:17 PM
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. అద్భుతమైన సెంచరీతో అలరించిన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కు ప్రత్యేక అభినందనలు.
టీమ్ ఇండియా దేశాన్ని గర్వించేలా ఆడింది 🇮🇳
#championstrophy #indvspak
❤️
🫡
3