Kolusu Parthasarathy
Kolusu Parthasarathy
February 25, 2025 at 07:56 AM
సోమవారం నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో MLC ఎలక్షన్ కాంపెయిన్ లో పాల్గొని కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరిన రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారు
👍 1

Comments