Kolusu Parthasarathy (AP Housing Department)
Kolusu Parthasarathy (AP Housing Department)
February 25, 2025 at 04:40 PM
10 సూత్రాలతో ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఇవ్వడం కోసం స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది.. రాష్ట్ర జీడీపీ 2014-2019 13.5% ఉండగా గత ప్రభుత్వం వల్ల 10% కీ పడిపోయింది. జీడీపీవృద్ధిరేటు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక తీసుకురావడం జరిగినది.

Comments