
Kolusu Parthasarathy (AP Housing Department)
February 26, 2025 at 07:51 AM
మహాశివరాత్రి సందర్భంగా బలివేలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారు