Kolusu Parthasarathy (AP Housing Department)
Kolusu Parthasarathy (AP Housing Department)
February 26, 2025 at 10:49 AM
చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ పథకం మంజూరు అవుతుంది
Image from Kolusu Parthasarathy (AP Housing Department): చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించింది కూటమి ప...
👍 1

Comments