
Kolusu Parthasarathy (AP Housing Department)
February 26, 2025 at 04:02 PM
మహా శివరాత్రి సందర్భంగా బలివే రామలింగేశ్వర స్నాన ఘాట్ లో స్నానమాచరిస్తూ ఇద్దరు యువకులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాను, మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది