Kolusu Parthasarathy (AP Housing Department)
February 28, 2025 at 07:43 AM
రాష్ట్ర శాసనసభ కమిటీ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ శాసన సభ పక్షం సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్ధసారధి గారు