
Andhra Speaks
February 3, 2025 at 01:32 AM
క్రెడిట్ అయితేనేమో వాళ్ళ ఖాతాలోకి..
నిజం తెలిస్తే మాత్రం పక్కనోడిపై బురద జల్లెయ్యడమే..
ఎంతైనా చిల్లరకు అలవాటు పడ్డ బ్రతుకులు కదా..
ఇంతకన్నా దిగజారవు అనుకున్న ప్రతీ సారి.."They Proved us Wrong"
https://youtu.be/OziuJ2Op-NE?si=7OwQUdAIooTykHs5
#andhraspeaks