Andhra Speaks
42 subscribers
About Andhra Speaks
It is Y‘OUR’ Voice
Similar Channels
Swipe to see more
Posts
*Must Watch Video* *Please watch & Share* https://youtu.be/j9Yztarrhws Thank you, Team Andhra Speaks (Y’OUR’ VOICE)
ద్రోహం చేస్తున్నావ్ జగన్ రెడ్డి.. నీ ధన దాహంతో..ఆ డబ్బు పిచ్చితో.. సామాన్యులనీ..పేదవారిని..ఎంతో భవిష్యత్తు కలిగిన పిల్లలని నిలువునా ముంచేస్తున్నావ్.. https://youtu.be/wsekokUVWu4?si=PgZzg_FUGreWG6q_ #AndhraSpeaks
అప్పట్లో చంద్రబాబు మన ఊరిని బాగు చేసుకోవోడం మన భాద్యత అంటూ జన్మభూమితో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా.. నేడు లోకేష్ పిల్లలు మన భవిష్యత్తు అంటూ.. https://youtu.be/404E6lO2cWQ?si=uEH2ytmHUgdjpywg #AndhraSpeaks
బహుశా అందుకే ChatGPT వాడు..నీ గురించి అలా అనేస్తున్నాడు.. ఏది ఏమైనా...తల్లి మాట వేద వాక్కు అంటారు..అందుకే Google తల్లి చెప్పింది ముమ్మాటికీ నిజం.. Our Beloved , Pulivendula MLA, YS Jagan Reddy ... 420 CM of AP https://youtu.be/wZgVqz6c5G0?si=lzR6xasC318kHd35 #AndhraSpeaks
క్రెడిట్ అయితేనేమో వాళ్ళ ఖాతాలోకి.. నిజం తెలిస్తే మాత్రం పక్కనోడిపై బురద జల్లెయ్యడమే.. ఎంతైనా చిల్లరకు అలవాటు పడ్డ బ్రతుకులు కదా.. ఇంతకన్నా దిగజారవు అనుకున్న ప్రతీ సారి.."They Proved us Wrong" https://youtu.be/OziuJ2Op-NE?si=7OwQUdAIooTykHs5 #AndhraSpeaks
Please Watch && Share! ఏది ఏమైనా.. మన అధికారంలో లేము కనుక.. మన రాష్ట్రం, ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అని అనుకునే మూర్ఖమైన ఆలోచనా విధానం జగన్ లాంటి వాడికి ఉండడం *తెలుగు వారీగా మన దురదృష్టం* https://youtu.be/GSOqjErcA_8?si=v2xKE8pCAUzLo7NJ #AndhraSpeaks
Happy Valentines Day NAIDU ❤️ ఓ తెలుగు జాతి పక్షపాతీ .. తెలుగు ప్రజల ఉన్నతికై అవిశ్రాంత పోరాటం చేస్తున్న మహర్షి .. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానంలో ఉండాలి అన్న నీ సంకల్పం నెరవేరాలి అని.. Telugu Community అనేది ప్రపంచంలోనే Richest Community కావాలీ అన్న నీ ఆశయం సాధ్యం కావాలి అని … మనస్ఫూర్తిగా ఆశిస్తూ.. తెలుగు జాతి సాక్షిగా.. తెలుగు ప్రజల మాటగా..! From the Bottom of our Heart We All Love You..and we wish You *Happy Valentines Day* #AndhraSpeaks
మరి ఆ క్రమంలో ఆవేశాన్ని పక్కన పెట్టి అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం నిజంగా గుడ్ గవర్నెన్స్ ని అందించడమే..కదా! https://youtu.be/eq-qlA6k_LI?si=26REchtpZT-PpGaS #AndhraSpeaks