Andhra Speaks
Andhra Speaks
February 14, 2025 at 03:09 PM
Happy Valentines Day NAIDU ❤️ ఓ తెలుగు జాతి పక్షపాతీ .. తెలుగు ప్రజల ఉన్నతికై అవిశ్రాంత పోరాటం చేస్తున్న మహర్షి .. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానంలో ఉండాలి అన్న నీ సంకల్పం నెరవేరాలి అని.. Telugu Community అనేది ప్రపంచంలోనే Richest Community కావాలీ అన్న నీ ఆశయం సాధ్యం కావాలి అని … మనస్ఫూర్తిగా ఆశిస్తూ.. తెలుగు జాతి సాక్షిగా.. తెలుగు ప్రజల మాటగా..! From the Bottom of our Heart We All Love You..and we wish You *Happy Valentines Day* #andhraspeaks

Comments