G.Kishan Reddy
G.Kishan Reddy
February 2, 2025 at 11:24 AM
కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచనున్నాము. ప్రస్తుతం ₹3 లక్షలుగా ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు(KCC) పరిమితిని ₹5 లక్షలకు పెంచనున్నాము. కిసాన్ క్రెడిట్ ద్వారా 7 కోట్ల మందికి పైగా రైతులు సులభంగా రుణాలు పొందగలుగుతారు.
🙏 👍 5

Comments