G.Kishan Reddy WhatsApp Channel

G.Kishan Reddy

1.5K subscribers

About G.Kishan Reddy

Union Minister for Coal and Mines Government of India and State President, BJP Telangana.

Similar Channels

Swipe to see more

Posts

G.Kishan Reddy
G.Kishan Reddy
3/1/2025, 9:15:57 AM
Post image
👍 1
Image
G.Kishan Reddy
G.Kishan Reddy
3/1/2025, 9:15:56 AM
Post image
👍 🙏 2
Image
G.Kishan Reddy
G.Kishan Reddy
3/1/2025, 9:15:56 AM
Post image
👍 🙏 2
Image
G.Kishan Reddy
G.Kishan Reddy
2/2/2025, 12:43:24 PM

లోక్ సభ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నరేంద్ర మోదీ (@narendramodi) గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ బడ్జెట్. ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకమైనది. మధ్య తరగతి ప్రజలకు ఒక డ్రీమ్ బడ్జెట్!

🙏 ❤️ 👍 9
Video
G.Kishan Reddy
G.Kishan Reddy
2/2/2025, 12:42:47 PM

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% పథకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది. MSMEలు, చిన్న పరిశ్రమలకు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్. - తెలంగాణలో ఉన్న 10 లక్షలకు పైగా రిజిస్టర్ అయిన MSMEలకు ఈ బడ్జెట్ తో ప్రయోజనం చేకూర్చనుంది. - స్టార్టప్‌లకు రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్ ఏర్పాటు. దీని వల్ల తెలంగాణ స్టార్టప్ లకు ఎంతో లబ్ధి. - రూ.27 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు పెరిగిన తెలంగాణ పన్ను వాటా. కేంద్రం ఏ పథకం తీసుకొచ్చినా.. దాని లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది.

👍 🙏 ❤️ 7
Video
G.Kishan Reddy
G.Kishan Reddy
2/2/2025, 11:20:45 AM

గత రెండు దశాబ్దాల కాలంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులను పరిశీలిస్తే, 2005 సం. లో - ₹1 లక్ష వరకు 2012 సం. లో - ₹2 లక్షల వరకు 2014 సం. లో - ₹2.5 లక్షల వరకు 2019 సం. లో - ₹5 లక్షల వరకు 2023 సం. లో - ₹7 లక్షల వరకు 2025 సం. లో - ₹12 లక్షల వరకు (₹75 వేల స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి ₹12.75 లక్షల వరకు) మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ మధ్యతరగతికి మద్దతుగా నిలుస్తుందన్న విషయం స్పష్టమవుతుంది.

🙏 3
Image
G.Kishan Reddy
G.Kishan Reddy
2/2/2025, 11:22:28 AM

కంది పప్పు, ఉద్ది పప్పు, మసూర వంటి పప్పుధాన్యాల కోసం 6 సంవత్సరాల పాటు ప్రత్యేక మిషన్ ను అమలు చేయనున్నాము. కేంద్ర ఏజెన్సీలు 4 సంవత్సరాలలో కంది పప్పు, ఉద్ది పప్పు, మసూర పప్పులను కొనుగోలు చేస్తాయి. బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నాము.

🙏 👍 4
Image
G.Kishan Reddy
G.Kishan Reddy
2/3/2025, 1:35:57 PM

Replying to the question raised by Hon'ble MP in the Rajya Sabha today, I highlighted the initiatives to boost transparency in the sector. I also thank the Hon'ble Vice President, Shri Jagdeep Dhankhar ji, for appreciating the Single Window Clearance system in the mining sector. Under the leadership of PM Shri @Narendramodi ji, India’s mining sector has undertaken a series of reforms to enhance efficiency and transparency.

👍 🙏 ❤️ 12
Video
G.Kishan Reddy
G.Kishan Reddy
2/2/2025, 11:24:35 AM

కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచనున్నాము. ప్రస్తుతం ₹3 లక్షలుగా ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు(KCC) పరిమితిని ₹5 లక్షలకు పెంచనున్నాము. కిసాన్ క్రెడిట్ ద్వారా 7 కోట్ల మందికి పైగా రైతులు సులభంగా రుణాలు పొందగలుగుతారు.

🙏 👍 5
Image
G.Kishan Reddy
G.Kishan Reddy
2/1/2025, 11:27:11 AM

BUDGET 2025 sets a powerful foundation for #ViksitBharat! I congratulate & thank Hon'ble PM Shri Narendra Modi ji and Finance Minister Smt. Niramala Sitharaman for presenting a visionary budget that empowers Annadatas, the middle class, women, and entrepreneurs. This budget introduces major economic reforms that will enhance the Ease of Doing Business, expand access to finance for MSMEs, startups, and entrepreneurs, and foster a strong investment environment. Furthermore, it strengthens center-state cooperation to drive inclusive growth and reinforces our commitment towards #ViksitBharat by achieving Atmanirbharta, sustained growth, and through global competitiveness. #ViksitBharatBudget2025

🙏 👍 ❤️ 10
Image
Link copied to clipboard!