G.Kishan Reddy
G.Kishan Reddy
February 2, 2025 at 12:32 PM
వ్యక్తిగత ఆదాయపన్ను పరిధిని 12 లక్షల వరకు పెంచిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇది ఎవరు ఊహించని అతి పెద్ద నిర్ణయం. మధ్యతరగతి వారి నుండి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వరకు అందరూ దీని లబ్ధి పొందనున్నారు.
🙏 ❤️ 👍 7

Comments