GouthamaISM
GouthamaISM
February 25, 2025 at 03:24 AM
భవిష్యత్తు గురించే భయం. వర్తమానంలో అది కనబడదు. నేడు రేపవుతుంది. దాని గురించి నిన్న భయపడి ఉంటాం. భయం ఒక స్థాయి వరకు ఉండటం సహజం. అది మించినప్పుడే అనేక మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది..! #gouthamavenkataramanaraju
Image from GouthamaISM: భవిష్యత్తు గురించే భయం. వర్తమానంలో అది కనబడదు. నేడు రేపవుతుంది. దాని గ...
❤️ 1

Comments