GouthamaISM
GouthamaISM
February 26, 2025 at 11:19 AM
ధ్యాన జప తపస్సులను చిత్తశుద్ధితో ఆచరించే చాలా సందర్భాల్లో అవి ఒకదానితో ఒకటి కలగలిసిపోతాయి. ‘నేను’ అనేది కరిగిపోయి, జప తప ధ్యానాదులు ఏ లక్ష్యంతో సాగుతున్నాయో- ఆ లక్ష్యమే తానైపోవడం జరుగుతుంది. #gouthamavenkataramanaraju
Image from GouthamaISM: ధ్యాన జప తపస్సులను చిత్తశుద్ధితో ఆచరించే చాలా సందర్భాల్లో అవి ఒకదానితో...

Comments