GouthamaISM
                                
                            
                            
                    
                                
                                
                                February 27, 2025 at 06:31 AM
                               
                            
                        
                            ఆ దృక్పథం లోపించినప్పుడే వయోభారం విసుగు పుట్టిస్తుంది. జీవితం నిస్సారంగా అన్పిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కాలానుగుణంగా మనం మారాలి. మన జీవితం కేవలం మన సొంతం. దాన్ని ఎలా జీవించాలనుకుంటే అలా జీవించవచ్చు. కాకపోతే దానికి తగ్గ ప్రణాళికను ముప్ఫైలు, నలభైల్లో ఉన్నప్పుడే సిద్ధం చేసుకుంటే మరింత సులువవుతుంది. అలాంటి ప్లానేదీ లేకపోయినా పర్వాలేదు, బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా, ఇప్పుడే మొదలుపెట్టండి..!
#gouthamavenkataramanaraju
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        1