GouthamaISM
                                
                            
                            
                    
                                
                                
                                February 27, 2025 at 10:40 PM
                               
                            
                        
                            బాగా వింటేనే బాగా మాట్లాడగలం. మంచి నిర్ణయాలు తీసుకోగలం. స్నేహం, వైరం, నిర్మలత్వం, కళంకం, పుణ్యం, పాపం, శాంతి, అశాంతి, మంచి, చెడు... అన్నీ మాటలనుబట్టే వస్తాయి. మాట మనసును నొప్పించనూ గలదు, ఒప్పించనూ గలదు. మన చేతలే కాదు, మాటలు కూడా ఇతరులకు బాధ కలిగించకూడదు..!
#gouthamavenkataramanaraju