GouthamaISM
February 28, 2025 at 01:42 AM
• కాలం నీ ఊహకందని ఓ మాయాజాలం..!
దేనికీ తొందరపడకు.
ఏం జరిగినా బాధపడకు.
ఇలా జరుగుతుందేంటని కంగారుపడకు.
కాలం నీ ఊహకందని
ఓ మాయాజాలం..
చాలా విచిత్రమైనది.
నువ్వు కలలో కూడా ఊహించని ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరగొచ్చు. నీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కో..!!