
GouthamaISM
February 28, 2025 at 09:46 AM
Jangaon: కంపెనీ పెట్టి 1600 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆంత్రప్రెన్యూర్.. ఎవరంటే?
| joseph sudheer now lending job opportunities to several
Jangaon: కంపెనీ పెట్టి 1600 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆంత్రప్రెన్యూర్.. ఎవరంటే?
సంకల్పం, కష్టపడేతత్వం మీ సొంతమైతే తప్పక విజయం సాధిస్తారు అనడానికి నిదర్శనం ఈ వ్యక్తి. వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ.. ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ వ్యక్తి ప్రస్తుతం.. ఓ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. అంతేకాదు.. ఆ సంస్థను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలోనూ నమోదు చేసుకున్నాడు. ఎవరా ఆంత్రప్రెన్యూర్? తను స్థాపించిన కంపెనీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..!
https://
www.eenadu.net/videos/playvideo/joseph-sudheer-now-lending-job-opportunities-to-several/1/65720