YSRCP 2.0
February 25, 2025 at 04:15 PM
భారతదేశ చరిత్రలో ఎప్పుడూ..ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో @ysjagan గారు ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 కాలేజీలను పూర్తి చేసి మరో 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో అరకొరగా వదిలేశారని మాట్లాడుతున్నారంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం @drparthabjp, అయినా నిద్రపోయేవాళ్లను లేపొచ్చుకానీ, నిద్రపోతున్నట్లు నటించేవాళ్లను లేపడం కష్టం.
#apassembly #andhrapradesh #cbnsadistrule #ysrcp #jaganannaconnects