YSRCP 2.0
February 25, 2025 at 04:16 PM
అధికారంలోకి వచ్చాక తొలి సంతకం DSC పై పెట్టి 6 నెలల్లో పోస్ట్లు భర్తీ చేస్తాం అని చెప్పారు, 9 నెలలు అవుతున్నా అతి గతి లేదు.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మోసం చేశారు.
ఉద్యోగస్తులకు DA లేదు, IR లేదు, PRC అసలే లేదు.. నిలువునా మోసం చేశారు.
- @VaruduKalyani గారు.
#cbnsadistrule #andhrapradesh #ysrcp #apassembly #jaganannaconnects