
YSRCP 2.0
February 27, 2025 at 05:36 AM
అనంతపురం:
పోసాని కృష్ణమురళి అరెస్టు ను తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే @ImThopudurthi
రెడ్ బుక్ రాజ్యాంగం లో భాగంగానే పోసాని అరెస్ట్
రేపటి డేట్ తో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసుల అత్యుత్సాహం, కక్ష సాధింపు రాజకీయాలపై అసెంబ్లీలో @ncbn, @PawanKalyan చర్చలు
చంద్రబాబు తప్పిదాలను విమర్శించిన పోసాని కృష్ణమురళి పై నాన్ బెయిలబుల్ కేసులు దుర్మార్గం.
- మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
#cbnsadistrule #andhrapradesh #packagestarpk #jaganannaconnects