
YSRCP 2.0
February 27, 2025 at 01:04 PM
పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ను ఖండించిన తిరువూరు వైసిపి ఇంచార్జ్ నల్లగట్ల స్వామి దాస్ గారు
రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య
అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రి వేళ తరలించడం అన్యాయం
కూటమి ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో అదే గతి వారికి పడుతుంది
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అన్యాయం
భేషరతుగా పోసాని కృష్ణ మురళిని విడుదల చేయాలి.
#cbnsadistrule #westandwithposani #andhrapradesh #jaganannaconnects