
YSRCP 2.0
February 27, 2025 at 01:26 PM
అన్నమయ్య జిల్లా
సినీ నటుడు పోసాని మురళి కృష్ణ తో ఫోన్ లో మాట్లాడిన హైకోర్టు న్యాయవాది బాల
సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధం
నోటీసులు ముందుగా ఇవ్వకుండా , వయసు రీత్యా ఇబ్బందులు పోలీసులు ఇబ్బందులు పెట్టారు
ఓబుల వారి పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకు రానున్న పోలీసులు
అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కోర్టులో హాజరు పరిచే అవకాశం
బెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్టు పిటిషన్ ను రైల్వే కోడూరు కోర్టు లో దాఖలు చేస్తున్నాం
- డాక్టర్ బాల, హైకోర్టు న్యాయవాది.
#westandwithposani #andhrapradesh #cbnsadistrule #jaganannaconnects