Ys Jagan
Ys Jagan
February 3, 2025 at 03:50 PM
తాడేపల్లి శ్రీ ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌ ఎమ్.డి, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి వివాహ వేడుకకు..... *కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పరిమళ రెడ్డి, కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగనన్న.*. *YSJaganMohanReddy* *YSRCongressParty*

Comments