
Ys Jagan
237 subscribers
About Ys Jagan
Mana jagan anna gelupu kosam sidham aa
Similar Channels
Swipe to see more
Posts

రేపు అనగా 29-05-2025 ఉదయం 09:00గం.లకి తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కృష్ణలంక,నల్లగెట్ దగ్గరలో ఉన్న నిర్మలా శిశు భవన్ దగ్గరకి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయనున్నారు


27-05-2025 తాడేపల్లి భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా మాజీ సీఎం శ్రీ వైయస్.జగన్ రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా తాడేపల్లి: భారీ వర్షాల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన తర్వాత శ్రీ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

తాడేపల్లి శ్రీ ఫార్చూన్ గ్రాండ్ హోటల్ ఎమ్.డి, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు..... *కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పరిమళ రెడ్డి, కొండా సూర్య ప్రతాప్ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్ జగనన్న.*. *YSJaganMohanReddy* *YSRCongressParty*

గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ YS Jagan Mohan Reddy గారికి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. #YSJagan #AndhraPradesh