Ys Jagan
Ys Jagan
February 7, 2025 at 05:51 AM
వైయస్‌ఆర్‌సీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ గారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శైలజానాథ్‌‌ గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైయస్ జగన్ గారు. #ysjagan #andhrapradesh
❤️ 1

Comments