Ys Jagan
Ys Jagan
February 27, 2025 at 12:05 PM
*కోటప్పకొండ వైఎస్ఆర్సీపీ ప్రభపై టీడీపీ గుండాల దాడి!* గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో అందరిని సమానంగా చూశాం కాబట్టే ఈ రోజు మనకి ఈ దుస్థితి ఏర్పడింది! జగన్ మోహన్ రెడ్డి గారు మారాలి.. కులం చూడం..మతం చూడం...పార్టీ చూడం అంటే రియాలిటీ ఇలా వుంటుంది... రాజకీయాల్లో వున్నప్పుడు రాజకీయాలే చెయ్యాలి..! #saveapfromtdp #mahashivaratri2025 #ysjaganmohanreddy #ysrcongressparty #voiceofvoiceless #andhrapradesh #weysrcp
❤️ 😢 2

Comments