Haindavasakthi
February 20, 2025 at 02:16 AM
తెలుగు ఉగాది క్యాలెండర్
విదేశీ సంస్కృతి మోజులో పడి మన మూలాలని మన సంప్రదాయాలని చివరికి మన భాషని కూడా మరిచిపోయి మనకి తెలియకుండానే మన ధర్మాన్ని విస్మరిస్తూ మన ఉనికిని కోల్పోతున్నాము..
అయినా ఇప్పటికీ కూడా తిధులు ముహూర్తాలు లేకుండా ఎలాంటి పనులు తలపెట్టము...మరి ఏది రాహు కాలం, ఏది మంచి కాలం లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ప్రతి హిందువు ఇంట్లో మన మూలాలని తెలుసుకోవాలి. తెలుగు క్యాలండర్ తప్పనిసరిగా ఉండాలి...అనే సదుద్దేశంతో హైందవశక్తి సంస్థ వారు తెలుగు క్యాలండర్ ని ముద్రిస్తున్నారు..
మొదటిదశ 3000 క్యాలెండర్ల ప్రింటింగ్ వెయ్యదలచాము.
సభ్యులకు క్యాలెండర్ కావలసిన వారికి ఒక క్యాలెండర్ 60/- మీ వివరాలు, ఈ క్రింది నెంబర్ కి కాల్ చేసి తెలుపగలరు. 8331034790 ఆఖరు తేదీ : 05/03/2025
గమనిక:-మినిమం 5 క్యాలెండర్లు బుక్ చేసుకోవలెను. 5 క్యాలెండర్లు డెలివరీ చార్జెస్ 200 తో కలిపి మొత్తము 500 రూపాయలు
రండి మన తెలుగు క్యాలెండర్ ను ముందు తరాలకు అందిద్దాం
క్యాలెండర్ బుక్ చేయదలుచుకున్న వారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి
https://docs.google.com/forms/d/13ltpG31u0WAennNmsCwU7XIKMPt0bXeLShjmZbO7OMo/edit
హైందవశక్తి తెలుగు ఉగాది క్యాలెండర్ 2025
😢
1