
Haindavasakthi
3.2K subscribers
About Haindavasakthi
Jai Sriram
Similar Channels
Swipe to see more
Posts

జార్జి హారిసన్ జయంతి https://www.facebook.com/haindavasakthipage


క్రైస్తవ రాజ్యం కోసం అస్సాం బాంబు పేలుళ్ళు https://www.facebook.com/haindavasakthipage


పూలు కొని పాపం మూట కట్టుకోవద్దు https://www.facebook.com/haindavasakthipage


స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి : ఫిబ్రవరి 25 https://www.facebook.com/haindavasakthipage


విజయవాడ బస్సులో క్రైస్తవ పాటలు పెట్టిన కండక్టర్ Please Follow https://www.facebook.com/haindavasakthipage

Instagram Account Link https://www.instagram.com/haindavashakthi?igsh=MTd0dHYzdWJtNWczcw==


వీళ్ళ మదర్సా జ్ఞానానికి ప్రపంచం మొత్తం నవ్వుతుంది.😂😜🤣🤭😄 22 మంది పండితులు మాయ చేసి భారత్ ని క్రికెట్ లో గెలిపించారంట. భారత ఉపఖండంలో 45 కోట్ల మంది మరకలు ప్రార్ధన చేసిన ఓలా ఊబర్ శక్తి 22 మంది పండితుల ముందు ఓడిపోయింది అన్నమాట మా పండితుల చేతిలోనే ఓడిపోయారు అంటే మరి మా సైనికుల చేతిలో మా దేవుళ్ళ చేతిలో మీ పరిస్థితి ఏంటి? 🤔🤔 Copy Post


విదేశీ సంస్కృతి మోజులో పడి మన మూలాలని మన సంప్రదాయాలని చివరికి మన భాషని కూడా మరిచిపోయి మనకి తెలియకుండానే మన ధర్మాన్ని విస్మరిస్తూ మన ఉనికిని కోల్పోతున్నాము అయినా ఇప్పటికీ కూడా తిధులు ముహూర్తాలు లేకుండా ఎలాంటి పనులు తలపెట్టము...మరి ఏది రాహు కాలం, ఏది మంచి కాలం లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ప్రతి హిందువు ఇంట్లో మన మూలాలని తెలుసుకోవాలి. తెలుగు క్యాలండర్ తప్పనిసరిగా ఉండాలి...అనే సదుద్దేశంతో హైందవశక్తి సంస్థ వారు తెలుగు క్యాలండర్ ని ముద్రిస్తున్నారు.. ఎంత ఒత్తిడి వున్నా.. ధర్మం కోసం తమవంతు కృషి చేస్తున్న హిందువుల బంధువుల వ్యాపార అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రకటనల కోసం క్యాలండర్‌లో కొన్ని బ్లాక్‌లు కేటాయించడం జరిగింది. కావున మీ వ్యాపార ప్రకటనలను అందించే అవకాశం మాకు ఇస్తూ మన హిందూ ధర్మం, మన సంస్కృతిని కూడా వ్యాప్తి చెందేలా దోహద పడతారని ఆశిస్తున్నాము. మొదటిదశ 3000 క్యాలెండర్ల ప్రింటింగ్ వెయ్యదలచాము. ఈ తెలుగు క్యాలెండర్‌లో 12 పేజీలకు 24 బ్లాక్‌లు ఉన్నాయి. డిజైనింగ్ చార్జెస్‌తో- ఒక్క బ్లాక్ Rs3000/- బ్లాక్ సైజ్ 5.5×2.2 కలిపి ఉంది. మీకు నచ్చిన నెలలో మీ వ్యాపారం మరియు నచ్చిన గ్రీటింగ్ విషస్ నమోదు చేసుకోగలరు. గమనిక:- ఒక్క బ్లాక్ బుక్ చేసుకున్నవారికి 25 క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వబడును.ఈ మొత్తం రుసుము కూడా మరి కొన్ని క్యాలెండర్ల ముద్రించటం కొరకే వినియోగించబడును. ప్రకటనల కోసం సంప్రదించవలసిన నంబర్ : 8331034790 ఆఖరు తేదీ : 05/03/2025 రండి మన తెలుగు క్యాలెండర్ ను ముందు తరాలకు అందిద్దాం క్యాలెండర్ లో మీ వ్యాపారం మరియు నచ్చిన గ్రీటింగ్ విషస్ బుక్ చేయదలుచుకున్న వారు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి. https://docs.google.com/forms/d/1Cc-HYN7Ip99Ly03GRc1vWcNpq40D-jgrtk3s4ea3iXY/edit


హైందవశక్తి-నిరంతర-ధర్మ ఆచరణలో- భాగంగా ధర్మరక్షణ- దేశరక్షణధ్యేయంగా- హిందూ దేశం సర్వతోముఖాభివృద్ధి పొంది సస్యశ్యామలం గా, సుఖశాంతులలో వర్దిల్లాలి అని ఆకాంక్షిస్తూ సూర్య ఆరాధన కార్యక్రమం-105వారాలుగా నిర్వహిస్తున్న -హైందవశక్తి హైందవశక్తి, 23/02/2025 అహర్నిశలు దేశాభివృద్దికి తోడ్పడుతూ అతి ప్రాచీన స్తిరమైన హైందవసంస్కృతిని అందరికి తెలియచేసి, తోటి హిందూ బంధువులందరికి శుభం జరగాలని ఆకాంక్షిస్తూ హైందవశక్తి సేవాభిలాషలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సూర్యఆరాధన కార్యక్రమం నిర్విరామంగా 105వారాలుగా జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగుతుంది ఆయురారోగ్యఐశ్వర్యాభివృద్ది కి , గ్రహపీడా నివారణ, సకల దారిద్య నిర్మూలనకు, సత్సంతాన, వంశాభివృద్దికి , సకల బాధా నివారణ, మనోవాంఛా ఫల సిద్దికి , అందరు ఆచరింపదగిన సులభమైన ఆరాధన సూర్యఆరాధన. ముందుగా "సాంబ పురాణం"లోని సాంబ ఉవాచ ప్రకారం శ్రీసూర్యాష్టకం లోని ఫలశ్రుతి:- సూర్యాష్టకం పఠేన్నిత్యం-గ్రహపీడా ప్రణాశనమ్ | అపుత్రో లభతే పుత్రం-దరిద్రో ధనవాన్భవేత్ 9 ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | సప్త జన్మ భవేద్రోగీ-జన్మ జన్మ దరిద్రతా 10 స్త్రీ తైల మధుమాంసాని-యే త్యజంతిరవేర్దినే| న వ్యాధిః శోకదారిద్ర్యం-సూర్యలోకం స గచ్ఛతి 11 ఇతి శ్రీ సూర్యాష్టకమ్ || శ్రీసూర్యాష్టకం ప్రతి రోజూ జపించడం ద్వారా... (1) ఏదైనా గ్రహ పీడ లేదా ఇతర గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తొలగించుకోవచ్చు, (2) పేదలు ధనవంతులు కావచ్చు, (3) పిల్లలు లేనివారు సంతానం పొందవచ్చు అని ఈ స్తోత్రంలోని ఫలశృతి భాగంలో చెప్పబడింది.అంతే కాక........... (4) సూర్యుడికి అంకితం చేసిన రోజున స్త్రీలు, జిడ్డుగల ఆహారం, మద్యం మరియు మాంసాన్ని తాకని వారిని అనారోగ్యం,దుఖం లేదా పేదరికం తాకకుండును మరియు సూర్యలోక ప్రాప్తి కలుగును అని దీని భావం. ఇది గ్రహించిన మన "హైందవశక్తి"-పైలట్ ప్రాజెక్ట్ క్రింద తొలుత మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3 వేరు వేరు ప్రాంతాలలో మొదలుపెట్టి ఈ కార్యక్రమ్మాన్ని నిర్విరామంగా 105వారాలుగా నిర్వహిస్తుంది (1) ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం,పెదకోరుకోండి గ్రామo లో, శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానం లో అర్చకులు నేమాని సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో "సూర్య ఆరాధన" కార్యక్రమం 23/02/25 వ తేదీన నిర్వహించడం జరిగింది. (2) తూర్పుగోదావరి జిల్లా,పెద్దాపురం మండలం RB కొత్తూరు గ్రామంలో ఎస్సీ కాలనీ రామాలయంలో అర్చకులు తటవర్తి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో సూర్య ఆరాధన కార్యక్రమం 23/02/25వ తేదీన నిర్వహించడం జరిగింది. (3) పార్వతిపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో శ్రీ శ్రీ పంచవర్నెస్వర స్వామి ఆలయంలో అర్చకులు కుంబురకు.తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో సూర్య ఆరాధన కార్యక్రమం 23/02/25వ తేదీన నిర్వహించడం జరిగింది. మేము ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయా ప్రాంతాలలో ప్రతి వారం సుర్యారాధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హైందవశక్తి సభ్యులు కూడా తమ కుటుంబసమేతంగా ఈ సూర్యా ఆరాధాన కార్యక్రమంలో పాల్గొనగలరని హైందవశక్తి ఆశిస్తున్నది. ఇలా మన "హైందవశక్తి" భవిష్యత్ లో కూడా హిందూ బంధువుల మేలుకై మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. అందుకే మనమంటాము.. ####### ధర్మో రక్షతి రక్షితః ####### Join హైందవశక్తి 9246730838. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దాతలు సహకరించవలనదిగా మనవి సహాయం అందించాలి అనుకునే దాతలు 9100112262 సంప్రదించగలరు https://www.facebook.com/share/p/1GreqaMDiG/


#కృష్ణా_జిల్లా_మోపిదేవి_శ్రీ_సుబ్రహ్మణేశ్వర_స్వామి_దేవస్థానంకి_సమీపంలో _నివాస_గృహంలో_అక్రమ_చర్చి_నిర్వహణ_పంచాయతీ_రాజ్_శాఖ_ఈ. ఓ.పి.ఆర్.సి.కి_దేవస్థానం_ఈ. ఓ.కి_ఫిర్యాదులు_చేసిన_హైందవశక్తి. కృష్ణా జిల్లా, మండల కేంద్రమైన మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రక్క సందులో ఒక అక్రమ చర్చి నిర్వహిస్తున్నారు దానిని నిలుపుదల చేయించండి అని మన "హైందవశక్తి" వాట్సాప్ గ్రూప్లో ఫిర్యాదు వచ్చింది. దాంతో నిన్న అనగా 23/02/2025వ తేదీ ఆదివారం ఉదయం మన "హైందవశక్తి"- వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ గారు, న్యాయసలహా విభాగం జాతీయ అధ్యక్షులు ధూపం.చంద్రశేఖర్ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు కొత్తూరు ప్రసన్న గారు, గుంటూరు ఫీల్డ్ కో ఆర్డినేటర్ సురేష్ గారు కలిసి మోపిదేవి"శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం" మరియు దానికి అతి సమీపంలో, ఒక నివాసగృహంలో "కల్వరి ప్రేమ ప్రార్ధన మందిరము" పేరిట అక్రమంగా నిర్వహిస్తున్న చర్చిని సందర్శించటం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోపిదేవి బ్రాంచ్ కి వెనుక ఒక నివాస గృహంలో పాస్టర్ పి.రాజేష్ (1) ఆదివారం ఉదయం 11 గం॥లకు ఆరాధన.... (2) బుధవారం రాత్రి 8 గం॥లకు - స్త్రీల కూడిక.... (3)శుక్రవారం మధ్యాహ్నం 2 గం॥లకు- ఉపవాస ప్రార్ధన.... (4) ప్రతినెల మొదటి శుక్రవారం : సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్ధన.. (5) శనివారం రాత్రి 8 గం॥లకు విజ్ఞాపన కూడికల..... పేరిట ఒక ఎండోన్మెంట్ దేవాలయ ప్రాంగణాన్ని క్రైస్తవ ప్రార్ధనలతో హోరెత్తిస్తున్న ఈ అక్రమ చర్చి పై మన ధూపం.జీ మోపిదేవి ఈ.ఓ.(పి.ఆర్.డి) గారికి ఫోన్ చేసి ప్రశ్నించడం జరిగింది. ఆవిడ సానుకూలంగా స్పందించి ఈ చర్చి కి నిర్మాణ అనుమతులు లేవు, రేపు తన పై అధికారులతో కూడా మాట్లాడిస్తాను అన్నారు. వెంటనే మన బృందం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ. ఓ గారిని కలిసి మాట్లాడి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదును కూడా సమర్పించడం జరిగింది. వారు కూడా ఈ అక్రమ చర్చి నిర్వహణను అడ్డుకోవడానికి చట్టపరంగా చేయగలిగింది అంతా చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. సంబంధిత ప్రభుత్వ అధికారులు తీసుకొనే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతోంది. అందుకే మనమంటాము... "హైందవశక్తి" అంటే పోరాటం...... పోరాటం అంటేనే "హైందవశక్తి"... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.మా నెంబర్ 8096311785. Join హైందవశక్తి 092467 30838
