*Team Lokesh*
*Team Lokesh*
February 13, 2025 at 08:00 AM
*కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని విచారిస్తున్న పోలీసులు.* *రిమాండ్ రిపోర్టు పూర్తయిన తర్వాత వంశీని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం.* *వైద్య పరీక్షల తర్వాత వంశీని జడ్జి ఎదుట హాజరు పరిచే అవకాశం.*

Comments