
*Team Lokesh*
708 subscribers
About *Team Lokesh*
ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం✌️✌️
Similar Channels
Swipe to see more
Posts

*పోసానిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.* *ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసానిపై కేసు నమోదు.* *సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు.* *కులాల పేరుతో దూషించడం..ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు.* *రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట..పోసానిని హాజరుపర్చనున్న పోలీసులు.*

*ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెంలో వైసీపీకి షాక్..వైసీపీని వీడి టీడీపీలో చేరిన పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల ఎంపీపీలు.* *కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.* *కూటమి పాలనతోనే రాష్టాభివృద్ది, ప్రజా సంక్షేమం..8 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు : టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.*

🚨 *Big Breaking News*🚨 *వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.* *ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో అదుపులోకి తీసుకున్నారు.* *అనంతరం అతడిని ఏపీకి తరలిస్తున్నారు.*

భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి పండుగను జరుపుకుంటున్న తెలుగువారందరినీ ఆ మహాదేవుడు కరుణించి, శుభాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ పార్వతీ, పరమేశ్వరుల దీవెనలతో అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. #Mahashivratri2025


Come on India! Wishing our team all the best! #INDvsPAK #iccchampionstrophy2025


మీరు మా నుంచి దూరం అయినా మీ జ్ఞాపకాలు మా మనసుల్లో పదిలంగానే ఉన్నాయి. మీరు మా మీద చూపించిన ప్రేమ, అనురాగాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. భౌతికంగా మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మా బావ నందమూరి తారకరత్న ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.


Had the pleasure of meeting Jay Shah Ji during the #INDvsPAK match at the #ICCChampionsTrophy. Our conversation focused on upgrading cricket infrastructure in Andhra Pradesh, a topic dear to both of us.


*రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రయాగ్‍రాజ్ పర్యటన వివరాలు - 17/02/2025.* *ఉదయం* 10.00 - ప్రయాగ్‍రాజ్ లోని షాహి స్నానఘట్టానికి చేరిక. 10.10 - 12.10 - మహాకుంభాభిషేకం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం. 1.00 - ప్రయాగ్‍రాజ్ నుంచి వారణాశికి పయనం. *సాయంత్రం* 3.00 - వారణాసి చేరిక, కాలభైరవ ఆలయ సందర్శన. 4.00 - నమో ఘాట్, లలిత ఘాట్ సందర్శన. 5.00 - కాశీవిశ్వేశ్వర ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు. 6.30 - వారణాసి విశాలాక్షి ఆలయ సందర్శన. *రాత్రి* 7.30 - వారణాసి నుంచి విజయవాడ పయనం.

కోటప్పకొండ తిరునాళ్ళ మొదలైంది,,,,, ఏమిటి బిడ్డా నా కోడెల. శివయ్య ఏంటయ్యా అంత భాదగా ఉన్నావు🥲🥲🥲🥲 ఓహో ఈ సారైనా నిన్ను కోటప్పకొండ కు పంపిస్తానా లేదా అనా🥲🥲🥲🥲🥲 నీవు లేని కొండ పండుగ నాకు లోటే నాన్న, కానీ నిన్ను పంపలేను🥲🥲🥲🥲🥲🥲 ఓక సారి నీ భాద చూసి నిన్ను నాలో ఐక్యం చేసుకున్నా🥲🥲🥲 మరలా నిన్ను కోటప్పకొండ కు పంపితే, అక్కడ పరిస్థితులు చూసి భాదపడతావు, అందుకే నిన్ను పంపలేను 🥲🥲🥲 యిందులో నా స్వార్థం కూడా ఉంది, భూలోకంలో లక్షలాదిమంది వచ్చే నా క్షేత్రాన్ని దేదీప్యమానంగా మలచిన నీవు, నా కైలాసాన్ని యింకెంత అద్భుతంగా మలుస్తావో 🥲🥲🥲🥲🥲 తన పితృదేవతల ఆత్మలకు శాంతి కలగాలని భగీరధుడు గంగను భూమిపైకి రప్పిస్తే, నిన్ను నమ్మిన ప్రజల కోసం వారి దాహార్తిని తీర్చడం కోసం గంగను మరో సారి భువికి పరవళ్ళు తొక్కించిన అపర భగీరధుడా నీకు ఓకటే వరం యిస్తున్నా🥲🥲🥲🥲🥲 ద్వేషించేవారిని సైతం ప్రేమించే నీవు అడిగిన ఈ కోరిక "కోటప్పకొండ తిరునాళ్ళ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి" అని నీ నిస్వార్దమైన కోరిక తప్పక నెరవేరుతుంది🥲🥲🥲🥲 కోటప్పకొండ ఉన్నంత కాలం నా నుండి నిన్ను ఎవరూ వేరు చేయలేరు,, 🥲🥲🥲🥲 అయినా చెక్కిన పేరును తీసేయగలరు గాని నాలో సగమైన నీ "శివ" నామాన్ని ఎవరు తీసేయ
